You are currently viewing Khelo India Selection Trials, Andhra Pradesh

Khelo India Selection Trials, Andhra Pradesh

  • Post author:
  • Post category:Trials

యువజన వ్యవహారాలు & క్రీడా మంత్రిత్వశాఖ మరియు భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యములో హర్యానా రాష్ట్రములో 2021 సంవత్సరానికి గాను జరుగబోవు 4 వ విడత ఖెలో ఇండియా యూత్ గేమ్స్ అండర్ 18 (బాల బాలికలు) కేటగిరి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి కబడ్డీ (బాల బాలికలు), ఖో-ఖో (బాలురు) & హ్యాండ్ బాల్ (బాలికలు) జట్లు అర్హత పొందటం జరిగింది. ఈ క్రీడలకు సంబంధించి అర్హులైన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలు ఈ నెల తేది: 29.10.2021 న కబడ్డీ క్రీడకు (బాలురు-70 కేజీల లోపు బాలికలు 65 కేజీల లోపు) సంబంధించి గుంటూరు నందు బి. అర్ స్టేడియంలో, ఖో-ఖో క్రీడకు (బాలురకు మాత్రమే) సంబంధించి ప్రకాశం జిల్లా జే-పొంగులూరు గ్రామములో మరియు హ్యాండ్ బాల్ క్రీడకు (బాలికలకు మాత్రమే) సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం నందు జరుగును. కావున పైన పేర్కొన్న విధముగా రాష్ట్రములో ఉన్నటువంటి అర్హత కలిగిన క్రీడాకారులందరూ తేది: 01.01.2003 న లేదా తరువాత పుట్టిన వారై ఉండాలి. పైన తెలిపిన విధముగా ఎంపిక ప్రక్రియ జరుగు ప్రదేశాలకు ఉదయం 9 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో అనగా ఆధార్ కార్డు, మెట్రిక్యులేట్ సర్టిఫికేట్ మరియు జనన ధృవీకరణ పత్రం (మునిసిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతి ద్వారా 5 సంవత్సరాల క్రితం లేదా నవంబర్ 21, 2016 లోపు జారీ చేయబడి ఉండాలి) లతో హాజరు అయ్యి ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరడమైనది.

Team Andhra Pradesh is to participate in the Khelo India Youth Games Under 18 category in the state of Haryana under the auspicious presence of Ministry of Youth Affairs & Sports and Indian Sports Authority.

For same Sports Authority of Andhra Pradesh conducting selection trials for Kabaddi, Kho-Kho (boys) & Handball (girls). Selection processes of eligible players for these sports will be on this month’s date: 29.10.2021, for Kabaddi sport (boys-70 kgs and girls below 65 kgs) in Guntur, BR Stadium Ground, Kho-kho sports (boys only) will be held in Jay-Ponguluru village of Prakasam district and handball sport (girls only) at Vijayawada Indira Gandhi Municipal Corporation stadium.

So as mentioned above all eligible athletes in the state must be born on or after: 01.01.2003 Aadhaar Card, Matriculate Certificate and Birth Certificate (to be issued 5 years ago or before November 21, 2016) to the places where the selection process is held as mentioned above. It is requested to attend and make use of this opportunity.